VIDEO: వృథాగా పోతున్న నీరు.. పట్టించుకుని అధికారులు.!

VIDEO: వృథాగా పోతున్న నీరు.. పట్టించుకుని అధికారులు.!

ASR: అనంతగిరి మండలం పినకోట పంచాయతీ కేంద్రంలో పైపు లైన్ లీకై తాగునీరు వృథాగా పోతున్న అధికారులు పట్టించుకోవటం లేదని పినకోట యువకులు జాకేరు ప్రేమ్ కుమార్, ఆర్.లక్ష్మణ్ అన్నారు. దీనిపై పంచాయతీ అధికారులకు పలుమార్లు విన్నవించినా ఎటువంటి చర్యలు చేపట్టలేదని అన్నారు. వృథా నీటిని అరికట్టకపోతే కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు.