పీఎం,సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకం

పీఎం,సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకం

SKLM: మెలియాపుట్టి పీహెచ్సీ ఆవరణలో పీఎం నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే మామిడి గోవిందరావు చిత్రపటాలకు ఆశ వర్కర్లు సోమవారం క్షీరాభిషేకం చేశారు. ఆశా వర్కర్ల వయోపరిమితి 62 సంవత్సరాల 180 రోజులు, మెటర్నటీ లీవ్, 1,50,000 గ్రాడ్యుటీ ప్రభుత్వం చెల్లించేందుకు అంగీకరించినందుకు కృతజ్ఞతగా క్షీరాభిషేకం చేశారు.