VIDEO: వనదేవతలను దర్శించుకున్న మంత్రులు
MLG: మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేడారానికి విచ్చేసిన మంత్రులకు స్థానిక నేతలు ఘన స్వాగతం పలికారు. మేడారం వనదేవతల ఆశీస్సులు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని, మేడారం సమగ్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని వారు అన్నారు.