ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జిల్లాలో పన్నూల వసూళ్లను వేగవంతం చేయాలి: కమిషనర్ అభిషేక్ అగస్త్య
★ నేరాల నియంత్రణకు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపట్టిన పోలీసులు
★ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో తగ్గుతున్న ప్రసవాలు
★ కామేపల్లిలో అనారోగ్యంతో 90 ఏళ్ల వృద్ధుడు మృతి
★ ఎర్రుపాలెంలో ఉరివేసుకుని గుర్తుతెలియని వ్యక్తి మృతి