జూన్‌‌లో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన..?

జూన్‌‌లో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన..?

ADB: ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి జూన్‌లో శంకుస్థాపన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీని ఆహ్వానించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుకు రూ.1,061 కోట్లు అవసరమని అంచనా. ఇక్కడ పౌర, మిలిటరీ విమానాలు ల్యాండయ్యేలా రన్‌వేను నిర్మించనున్నారు. అలాగే డిఫెన్స్ ట్రైనింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తారని సమాచారం.