యువకుడు అదృశ్యం.. కేసు నమోదు

యువకుడు అదృశ్యం.. కేసు నమోదు

KMM: సత్తుపల్లి పట్టణంలోని ద్వారకాపురి కాలనీకి చెందిన కొలికపోగు కిషోర్ అనే యువకుడు కనిపించకుండా పోయినట్లు సీఐ టి.శ్రీహరి తెలిపారు. శనివారం మధ్యాహ్నం తల్లి రాధ గుడికి వెళ్లి వచ్చేసరికి కుమారుడు ఇంట్లో లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చేపట్టారు. ఆచూకీ తెలిసిన వారు 8712659167, 8712572065 కు సమాచారం అందించాలన్నారు.