CM నివాసంలో యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు

VKB: కొడంగల్ పట్టణంలోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో శనివారం నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో 65వ యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి కృష్ణంరాజు మాట్లాడుతూ.. ప్రభుత్వ అధికారంలోకి రావడానికి యువజన కాంగ్రెస్ పాత్ర చాలావరకు ఉందన్నారు.