నారా లోకేశ్‌తో భీమిలి ఎమ్మెల్యే గంటా భేటీ

నారా లోకేశ్‌తో భీమిలి ఎమ్మెల్యే గంటా భేటీ

VSP: భీమిలి నియోజకవర్గానికి సంబంధించి పలు అంశాలపై మంత్రి నారా లోకేశ్‌తో శనివారం సాయంత్రం భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఉండవల్లిలో సమావేశమయ్యారు. మధురవాడలో డిగ్రీ కాలేజీ, పద్మనాభంలో జూనియర్ కాలేజీ, ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్‌కు 5 ఎకరాలు కేటాయిస్తూ కొత్త జీవో జారీ, ఇనాం భూముల సమస్య పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.