సీపీఎం కరపత్రాల పంపిణీ

సీపీఎం కరపత్రాల పంపిణీ

VSP: సీపీఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విశాఖ జగదాంబ జోన్‌లో ఆదివారం సీపీఎం నేతలు కరపత్రాలు పంచుతూ ప్రజలను చైతన్యపరిచారు. ఈ సందర్భంగా ఫ్లోర్ లీడర్ డాక్టర్ బొడ్డు గంగారావు మాట్లాడుతూ.. ఎన్నికల హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు.