'సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు వెళ్తాం'
VZM: AICC నేషనల్ ఆదివాసి కాంగ్రెస్ సెక్రటరి ప్రతాప్ కుమార్ ప్రదాన్‌ను, APCC ఆదివాసీ ఛైర్మన్‌ను జిల్లా కాంగ్రెస్ ఆదివాసి ఛైర్మన్ మురళి శుక్రవారం విశాఖలో కలిశారు. ఈమేరకు నెలిమర్ల, రామభద్రపురం, ఎస్‌కోటలో ఆదివాసీలను ఇబ్బందలు పెడుతూ కొంత మంది కూటమీ నాయకులు భూ కబ్జలు చేస్తున్నారని తెలిపారు. వారు స్పందిస్తూ త్వరలో అదికారుల ద్రుష్టికి తీసుకువెళ్తానన్నారు.