'ఈ నెల 9, 10న జాతీయ సదస్సు'
NZM: టీయూ బయోటెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో "CRISPR టెక్నాలజీ రివల్యూషనైజింగ్ మెడిసిన్ & అగ్రికల్చర్" ఏప్రిల్ 9, 10 తేదీల్లో రెండు రోజుల జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. జాతీయ సదస్సు బ్రోచర్లను వర్సిటీ ఉపకులపతి ఆచార్య యాదగిరిరావు, రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరితో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సదస్సు కన్వీనర్ డాక్టర్. ప్రసన్నశీల ఉన్నారు.