నల్లమలలో 'నాబ్-బిల్డ్ డక్' పక్షి.. మీరూ ఓ లుక్కేయండి

KRNL: నల్లమల.. జీవ వైవిధ్యానికి నిలయంగా మారింది. ఎన్నో అరుదైన పక్షులు, జంతువులకు ఆవాసంగా ఉంది. గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో అటవీ ప్రాంతం పచ్చదనాన్ని సంతరించుకుంది. నాన్ బిల్డ్ డక్ ఇదో వలస పక్షి, గత కొన్నేళ్లుగా సిద్ధాపురం చెరువులో చాలా పక్షులు స్థిర నివాసం ఏర్పరచుకున్నాయి. ప్రస్తుతం చెరువు నిండటంతో పక్కకు తరలిపోతున్నాయి.