VIDEO: పెచ్చులు ఊడిపోతున్నా పట్టించుకోరా..?

VIDEO: పెచ్చులు ఊడిపోతున్నా పట్టించుకోరా..?

BHPL: రేగొండ మండల కేంద్రంలోని MPDO కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరుకుంది. గోడల మధ్యలో పగుళ్లు ఏర్పడి, పెచ్చులు ఊడిపోతున్నాయి. దీంతో కార్యాలయానికి వచ్చే ప్రజలు, ఉద్యోగులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రమాదం జరగకముందే సంబంధిత అధికారులు స్పందించి నూతన భవనాన్ని మంజూరు చేయాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.