నగరంలో వినాయక నిమజ్జనాలు ప్రశాంతం: రాజాసింగ్

నగరంలో వినాయక నిమజ్జనాలు ప్రశాంతం: రాజాసింగ్

HYD: గణేష్ నిమజ్జనాలపై గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. నగరంలో వినాయక నిమజ్జనాలు చాలా ప్రశాంతంగా పూర్తయ్యాయి. అన్ని శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేశారన్నారు. సాగర్ మురికి నీటితో నిండిపోయిందని, దీనిపై సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.