బాల్కొండ సర్పంచ్‌కు జాతీయ స్థాయి పోటీలో మూడో స్థానం

బాల్కొండ సర్పంచ్‌కు జాతీయ స్థాయి పోటీలో మూడో స్థానం

NZB: బాల్కొండ సర్పంచ్ గాండ్ల రాజేశ్‌కు అరుదైన గౌరవం లభించింది. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా జాతీయ సర్పంచ్ సంవాద్ ఆన్‌లైన్ పోటీలను ఈనెల 18 నుంచి 20 వరకు దేశవ్యాప్తంగా సర్పంచ్‌లకు నిర్వహించారు. ఈ పోటీలో బాల్కొండ సర్పంచ్ రాజేశ్ జాతీయ స్థాయిలో మూడో స్థానంలో నిలిచారు.