బోధనేతర పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

బోధనేతర పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

ADB: జిల్లాలోని కస్తూర్భా గాంధీ బాలిక విద్యాలయాలు (KGBV), అనుబంధ మోడల్ స్కూళ్లలో బోధనేతర పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈవో రాజేశ్వర్ తెలిపారు. కాంట్రాక్టు పద్ధతిలో చేపట్టే ఈ నియామకాలకు స్థానిక మండలానికి చెందిన 18-45 ఏళ్ల వారు అర్హులు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 15వ తేదీలోగా మండల కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.