తొలి సర్పంచ్ ఫలితం
GDWL: అలంపూర్ మండల కేంద్రంలోని బైరంపల్లిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్వాతి 92 ఓట్ల మెజారిటీతో గెలుపొందింది. విజయం అనంతరం స్వాతి మాట్లాడుతూ.. బైరంపల్లి గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపొందడంతో బైరంపల్లి గ్రామంలో కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.