పీఎం, సీఎం, చిత్రపటాలకు పాలాభిషేకం
NTR: ఇమామ్‌లు, మౌజన్లకు గౌరవ వేతనం మంజూరు చేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రూ.90 కోట్లు విడుదల చేసినందుకు కృతజ్ఞతగా, నందిగామలో సంబరాలు నిర్వహించారు. శనివారం ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీ, CM చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ నిర్ణయం వెనుక ప్రభుత్వ సంకల్పం, సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉన్నట్లు తెలిపారు,