VIDEO: పూర్వ విద్యార్థుల సమ్మేళనం

VIDEO: పూర్వ విద్యార్థుల సమ్మేళనం

CTR: సదుం జడ్పీ ఉన్నత పాఠశాలలో 1975- 76 సంవత్సరం పదవ తరగతి బ్యాచ్ విద్యార్థులు పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల కేంద్రంలోని ఓ కళ్యాణమండపంలో ఇవాళ వారు సమావేశం అయ్యారు ఆనాటి సంగతులు గుర్తు చేసుకుంటూ ఆహ్లాదంగా గడిపారు. తరచూ కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు.