VIDEO: వంగవీటి ఆశా కిరణ్‌కు ఘన స్వాగతం
కృష్ణా: వంగవీటి మోహన్ రంగ విగ్రహ ఆవిష్కరణలో భాగంగా మచిలీపట్నం విచ్చేసిన వంగవీటి ఆశా కిరణ్‌కు ఘన స్వాగతం లభించింది. మచిలీపట్నం చేరుకున్న ఆమె అంబేద్కర్ సర్కిల్లో డా. బీ.ఆర్ అంబేద్కర్‌కు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీగా వలందపాలెం రంగా విగ్రహావిష్కరణకు బయలుదేరారు.