VIDEO: 'వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నఎమ్మెల్యే'

SKLM: వైకుంఠ ఏకాదశి పర్వదినాన పాతపట్నం మండల కేంద్రంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామిని శుక్రవారం పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. రూ.1.20 వేలు విలువగల వెండి ఆభరణాలను స్వామివారికి బహూకరించారు. అనంతరం ఆలయ వేద పండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.