రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి
రష్యాలోని టూయాప్సే ఓడరేవుపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేసింది. ఈ దాడిలో ఓడరేవు మొత్తం మంటలు వ్యాపించడంతో భారీ ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన మాస్కో సైనికులు ఉక్రెయిన్‌కు చెందిన 164 డ్రోన్లను ధ్వంసం చేశారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.