'ప్రతి ఒక్కరూ క్యాన్సర్‌పై అవగాహన ఉండాలి'

'ప్రతి ఒక్కరూ క్యాన్సర్‌పై అవగాహన ఉండాలి'

CTR: ప్రతి ఒక్కరూ క్యాన్సర్‌పై అవగాహన ఉండాలని పుంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మంగళవారం ఆసుపత్రి ఆవరణంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ క్యాన్సర్‌పై అవగాహన ఉండాలన్నారు. క్యాన్సర్‌ను నయం చేసే వైద్యం అందుబాటులో ఉందని తెలిపారు.