నేడు ఈ ప్రాంతాలకు పవర్ కట్

నేడు ఈ ప్రాంతాలకు పవర్ కట్

సత్యసాయి: ధర్మవరంలోని మార్కెట్ యార్డ్ సబ్‌స్టేషన్‌లో 33 కేవీ లైన్ మరమ్మతులు, ఆర్అండ్‌బీ పనుల కారణంగా మంగళవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని ఏఈ జానకి రామయ్య తెలిపారు. ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శాంతినగర్, కేశవనగర్, చంద్రబాబు నగర్‌లలో విద్యుత్ ఉండదని తెలిపారు. వినియోగదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.