VIDEO: పెట్రోల్ బంక్‌ల ముందు క్యూ కట్టిన ఆటోలు
HYD: పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో నగరంలో ఇంధన కొరత ఏర్పడుతుందన్న ఆందోళనలు మొదలయ్యాయి. అంబర్‌పేట్, ఉప్పల్ వంటి పలు ప్రాంతాల్లో 'నో స్టాక్' బోర్డులు కనిపించడంతో వాహనదారులు, ముఖ్యంగా ఆటో డ్రైవర్లు బంకుల వద్ద బారులు తీరుతున్నారు. మరో వైపు రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని ఎటువంటి కొరత లేదని అధికారులు అంటూన్నారు.