VIDEO: ఘనంగా ప్రపంచ మత్స్యకార దినోత్సవం

VIDEO: ఘనంగా ప్రపంచ మత్స్యకార దినోత్సవం

NRML: నిర్మల్ మండలం కొండాపూర్ గ్రామంలో శుక్రవారం ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని జిల్లా మత్స్యకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా సంఘం జెండా ఆవిష్కరించి గంగ పుత్రులు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కొరకు కృషి చేయాలని, నీటి వనరులు పెంచి, చేపల పెంపకానికి గంగపుత్రులను ప్రోత్సహించాలని కోరారు.