విజయవాడ 462 సీసీ కెమెరాలు ఏర్పాటు
NTR: సీసీ కెమెరాలు ద్వారా నేరాలు అరికట్టవచ్చని మాచవరం సీఐ ప్రకాష్. మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో 462 సీసీ కెమెరాలు సీపీ రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. వాటి పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తుతున్నామని తెలిపారు. ఇటీవల సీసీ కెమెరాల ద్వారా అనేక కేసులు చేదించగలిగామని తెలిపారు. కాలనీ వాసులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి సూచించారు.