కుప్పంలో ఎన్నికల ప్రచారంలో కార్మిక నాయకులు

కుప్పంలో ఎన్నికల ప్రచారంలో కార్మిక నాయకులు

చిత్తూరు: కుప్పం మున్సిపల్ పరిధిలోని 17వ వార్డులో కార్మిక నాయకుడు రంగన్న శనివారం డమ్మీ బ్యాలెట్‌తో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజల వద్దకు వెళ్లి డమ్మీ బ్యాలెట్‌ని చూపించి, 4వ నెంబర్ వద్ద బట్టన్ నొక్కి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి కుప్పం ఎమ్మెల్యేగా భరత్‌ను గెలిపించాలని కోరారు. వైసీపీని ప్రజలందరూ గెలిపించాలని ఓట్లు అభ్యర్థించారు.