ఆకివీడులో ఘటనపై స్పందించిన డిప్యూటీ స్పీకర్

ఆకివీడులో ఘటనపై స్పందించిన డిప్యూటీ స్పీకర్

W.G: ఆకివీడులోని పెదపేటలో శిధిలావస్థకు చేరిన ఆలయ ప్రాంతంలో రామాలయాన్ని కట్టి తీరతామని డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామరాజు స్పష్టం చేశారు. ఆకివీడులో జరిగిన ఘటనపై ఆయన స్పందించారు. పరమతాన్ని గౌరవించాలన్నారు. ఉన్మాద చర్యలపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కుట్ర వెనక నీలిరంగు జెండాల హస్తం ఉందని, విచారణ చేయిస్తామని చెప్పుకొచ్చారు.