‘ఇన్‌ఛార్జిలనే రెగ్యులర్ అధికారులుగా మార్చాలి’
MNCL: జన్నారం మండలానికి రెగ్యులర్ అధికారులు లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మండల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించే ఎంపీడీవో, తాసిల్దార్, ఎంపీవో, ఎంఈవో పోస్టులలో ఇన్చార్జి అధికారులు కొనసాగుతున్నారు. ఎస్సై ఇటీవల బదిలీ అయిన కొత్త ఎస్సైను ఇంతవరకు నియమించలేదు. ఇన్‌ఛార్జిలనే రెగ్యులర్ అధికారులుగా నియమించాలని ప్రజలు కోరారు.