CMRF చెక్కును అందజేసిన ఎంపీ
NDL: అనారోగ్యంతో బాధపడి ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న బాధితులకు సీఎం సహాయ నీది కొండంత అండగా నిలుస్తుందని ఎంపీ శబరి అన్నారు. నేడు నంద్యాలలోని ఎంపీ కార్యాలయంలో ఆళ్లగడ్డ మండలం, బత్తులూరుకు చెందిన గజ్జల నాగశేషులుకు CMRF రూ.8.50 లక్షల విలువ చెక్కు అందజేశారు. ఆమె మాట్లాడుతూ.. చంద్రబాబు మనస్సున మహారాజు అని బాధితులు సీఎంకు కృతజ్ఞతగా ఉండాలని కోరారు.