VIDEO: 'జ్ఞానాన్ని అర్జించండానికి పుస్తక పఠనం తప్పనిసరి'

VIDEO: 'జ్ఞానాన్ని అర్జించండానికి పుస్తక పఠనం తప్పనిసరి'

SDPT: శాస్త్రవేత్తలుగా ఎదగాలంటే పుస్తక పఠనం తప్పనిసరి అని సిద్దిపేట కలెక్టర్ హైమావతి పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని గర్ల్స్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన సైన్స్ మేళాను ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు సబ్జెక్టులపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. జ్ఞానాన్ని అర్జించడానికి, భవిష్యత్తు అద్భుతంగా ఉండటానికి పుస్తక పఠణం చాలాకీలకమని ఆమె ఆకాంక్షించారు