జిల్లాకు రేపు, ఎల్లుండి భారీ వర్ష సూచన

జిల్లాకు రేపు, ఎల్లుండి భారీ వర్ష సూచన

కృష్ణా: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పండింది. దీంతో రేపు, ఎల్లుండి జిల్లా వ్యాప్తంగా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతవరణ శాఖ వెళ్లడించింది. ప్రజలు అవసరం అయితే తప్ప బయటకు రావోద్దని, వర్షం పడే సమయాల్లో ఆశ్రయం కోసం చెట్ట క్రిందకు వెళ్లొదని హెచ్చరించింది. పాత భవనల్లో ఉండేవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.