ఎమ్మెల్యే రేపటి పర్యటన వివరాలు

ఎమ్మెల్యే రేపటి పర్యటన వివరాలు

VKB: రేపు మండలంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి పర్యటించనున్నారని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. నాగుసాన్‌పల్లి, తరిగోపుల, అల్లిపూర్, హరిదాసుపల్లి చింతకుంట గ్రామాలల్లో రైతులు వేసిన మొక్కజొన్న, జొన్న పంటలు పండించిన రైతులతో మాట్లాడనున్నారని అన్నారు. వారితో పాటు మాజీ ఎమ్మెల్యే ఆనంద్ పాల్గొననున్నారన్నారు.