VIDEO: రాస్తారోకో నిర్వహించిన హనుమాన్ స్వాములు

VIDEO: రాస్తారోకో నిర్వహించిన హనుమాన్ స్వాములు

WGL: నర్సంపేట మండలం మహేశ్వరం గ్రామంలో ఇవాళ హనుమాన్ స్వాములు రాస్తారోకో చేపట్టారు. గ్రామానికి చెందిన గుజ్జుల మాధవరెడ్డి అనే వ్యక్తి హనుమాన్ స్వాములపై బూతులు తిట్టారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆలయం చుట్టూ చెప్పులతో వాకింగ్ చేయకూడదని చెప్పినందుకు మాధవరెడ్డి స్వాములను దూషించారని బాధితులు తెలిపారు. పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది.