సర్కారు భవనాల పన్ను వసూళ్లలో నిర్లక్ష్యం

సర్కారు భవనాల పన్ను వసూళ్లలో నిర్లక్ష్యం

MNCL: మంచిర్యాలలో ప్రభుత్వ కార్యాలయ భవనాలకు ఆయా శాఖల అధికారులు ఆస్తి పన్నులు చెల్లించడంతో నిర్లక్ష్యం వహిస్తున్నారు. నస్పూరు పురపాలక సంఘం, హాజీపూర్ మండలంలోని నాలుగు గ్రామపంచాయితీలను 10 నెలలు క్రితం మంచిర్యాలలో విలీనం చేసి కార్పోరేషన్‌గా మార్చారు. వీటి ద్వారా రూ.కోట్ల ఆస్తి పన్నులు రావాల్సి ఉన్నా బకాయిలు సకాలంలో వసూలు చేయకవోవడంతో నిధుల కొరత ఏర్పడుతుంది.