రేపు హోమ్ గ్రౌండ్‌లో SRH తొలి మ్యాచ్

రేపు హోమ్ గ్రౌండ్‌లో SRH తొలి మ్యాచ్

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా SRH తన తొలి హోమ్ మ్యాచ్‌ను ఆడనుంది. LSGతో జరగనున్న ఈ పోరు మ.3:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో సొంత గడ్డపై జరుగుతున్న మొదటి మ్యాచ్ కావడంతో ఆరెంజ్ ఆర్మీ అభిమానులు ఇప్పటికే భారీగా టికెట్లను బుక్ చేసుకున్నారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు స్టేడియం వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.