బాధ్యతలు స్వీకరించిన రాయపోల్ నూతన ఎస్ఐ మానస

SDPT: రాయపోల్ నూతన ఎస్సై మానస సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మండల ప్రజలకు అందుబాటులో ఉండి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాన్నారు. రాయపోల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. ఇక్కడ విధులు నిర్వహించిన రఘుపతి గజ్వేల్ పట్టణానికి బదిలీ అయ్యారు.