నిజామాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్

నిజామాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్

NZB : రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాను ఆరెంజ్ అలర్ట్‌గా ప్రకటించారు. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు, అల్పపీడన ద్రోణి ప్రభావంతో విస్తారంగా వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు.