రేడియం స్టిక్కర్లు వాడాలి : అదనపు కలెక్టర్

రేడియం స్టిక్కర్లు వాడాలి : అదనపు కలెక్టర్

KMM: మొక్కజొన్న కొనుగోలుకు పాలేరులో 6 కేంద్రాలు ఏర్పాటు చేశామని, త్వరలో ఖమ్మం రూరల్‌లో మరో సెంటర్ తెరుస్తామని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రైతులు నాణ్యమైన పంటను తెచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రమాదాల నివారణకు రోడ్లపై ధాన్యం ఆరబోసే చోట రేడియం స్టిక్కర్లు, హెచ్చరిక గుర్తులు తప్పనిసరిగా వాడాలని కోరారు.