రష్యా, చైనాలకు IAEA మాజీ చీఫ్ కీలక రిక్వెస్ట్

రష్యా, చైనాలకు IAEA మాజీ చీఫ్ కీలక రిక్వెస్ట్

ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డెడ్‌లైన్ విధించడంపై అంతర్జాతీయ అణుశక్తి సంస్థ(IAEA) మాజీ డైరెక్టర్ మొహమ్మద్ స్పందించారు. ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని ఐరాసను కోరారు. టెహ్రాన్‌ను అగ్నిగోళంగా మార్చకముందే వెంటనే ట్రంప్‌ను ఆపేందుకు UN చీఫ్ ఆంటోనియో గెటెర్రస్, చైనా, రష్యా, ఫ్రాన్స్ దేశాలు కలుగజేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.