'రేపు జరిగే పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి'

'రేపు జరిగే పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి'

TPT: ఈనెల 3వ తేదీన తిరుపతి కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టరేట్‌లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని వెల్లడించారు.