సీఎంకు శుభలేఖ అందించిన మాజీ జర్నలిస్ట్

W.G: మొగల్తూరు మండలం పడమటిపాలెం గ్రామం మాజీ జర్నలిస్ట్ గురుజు శ్రీనివాస్ కుమార్తె లక్ష్మీ భవాని వివాహ శుభలేఖను మంగళవారం అమరావతిలో రాష్ట్ర సీఎం చంద్రబాబును కలసి అందజేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన నూతన వధువు శ్రీ లక్ష్మీ భవాని, వరుడు సాయి గణేష్ కృష్ణకు వివాహ శుభాకాంక్షలు తెలిపారు. ఈనెల 17న ముత్యాలపల్లిలో మోటుపల్లి రాజాసు కనక్షన్ హాల్లో జరిగే వివాహ రావాలని కోరారు.