19న వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహాసభలు

19న వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహాసభలు

AKP: మాడుగుల మండలం సత్యవరంలో శుక్రవారం ఉపాధి వేతనదారులతో సమావేశమయ్యారు. ఈనెల 19న దేవరాపల్లిలో వ్యవసాయ కార్మిక సంఘం 14వ జిల్లా మహాసభలు జరగనున్నాయని ఏపీ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ఇరట నరసింహమూర్తి తెలిపారు. పేదల హక్కులు, భూమి, ఉపాధి, సంక్షేమం కోసం పోరాటాలకు ఈ మహాసభలు దిశానిర్దేశం చేస్తాయని తెలిపారు.