అమెరికాను ప్రశ్నించిన ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌లో సాధించడానికి ఇంకా ఏముందని.. యుద్ధం ముగింపు ఎలా ఉంటుందని అమెరికాను ప్రశ్నించారు. ఈ యుద్ధం ప్రారంభానికి ముందు ఎవరూ తమను సంప్రదించలేదని అల్బనీస్ పేర్కొన్నారు. అలాగే, యుద్ధం అంతంపై స్పష్టత ఉండాలని వెల్లడించారు.