VIDEO: ఒంగోలులో ఆక్రమణల తొలగింపు

VIDEO: ఒంగోలులో ఆక్రమణల తొలగింపు

ప్రకాశం: ఒంగోలు బాపూజీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న మున్సిపల్ స్కూల్, దాని ఆవరణలోని ఆక్రమణలను కార్పొరేషన్ అధికారులు మంగళవారం తొలగించారు. కొందరు వ్యాపారులు స్వచ్ఛందంగా తొలగిస్తుండగా, అధికారులు జేసీబీతో మరికొన్నింటిని తొలగించారు. ముందస్తు హెచ్చరికలతో ఆక్రమణదారులు తమ సామాగ్రిని తరలించుకున్నారు.