నేడు జిల్లాలో ప్రజావాణి కార్యక్రమం

నేడు జిల్లాలో ప్రజావాణి కార్యక్రమం

MDK: మెదక్ సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ఇవాళ యథావిధిగా ప్రజావాణి కొనసాగుతుందని ప్రజల సద్వినియోగం చేసుకోవాలనీ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార దిశగా ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారులందరూ సమయపాలనతో తప్పనిసరిగా ప్రజావాణికి హాజరుకావాలన్నారు.