ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ పెంటపాడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలను పరిశీలించిన ఆర్జేడీ డాక్టర్ పీవీ. కృష్ణాజీ 
➢ ఆచంట మండలంలో ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటం చేస్తున్న STU నాయకులు
➢ బొర్రంపాలెం ప్రభుత్వ ఆసుపత్రిలో బాలికలకు ఉచిత HPV వ్యాక్సినేషన్ పంపిణీ
➢ నూజివీడులో పారిశుద్ధ్య నిర్వహణపై ఆకస్మికంగా తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్ కె. పీరయ్య