నూతన పాలకవర్గాల ఆత్మీయ సమ్మేళనం

నూతన పాలకవర్గాల ఆత్మీయ సమ్మేళనం

KMM: మధిర నియోజవర్గంలో నూతనంగా గెలుపొందిన మధిర, ఎర్రుపాలెం, బోనకల్ మండలాల గ్రామ పంచాయితీ పాలకవర్గాల ఆత్మీయ సమ్మేళనం ఇవాళ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నూతన పాలక వర్గాన్ని అభినందించాడు. అనంతరం గ్రామాల అభివృద్ధి గురించి చర్చించారు.