VIDEO: వైసీపీలో మహిళలకు అన్యాయం జరిగింది.. మాజీ కౌన్సిలర్

VIDEO: వైసీపీలో మహిళలకు అన్యాయం జరిగింది.. మాజీ కౌన్సిలర్

PLD: నరసరావుపేట వైసీపీ మాజీ మహిళా కౌన్సిలర్ బత్తుల పద్మలత పార్టీలో తమకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఇవాళ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. వైసీపీ పార్టీలో మహిళలకు ఏమాత్రం ప్రాధాన్యత లేదని, పార్టీ కోసం, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసినా గౌరవం లభించడం లేదని ఆమె పేర్కొన్నారు.